ఫోటోఫాప్ నేర్చుకోవటానికి వీడియో ట్యుటోరియల్స్!
ప్రముఖ ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటోషాప్ ని ఆన్ లైన్ లో నేర్చుకోవటానికి బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ ఇక్కడ చూడండి:
1. Adobe Photoshop Channelఅడోబ్ తమ స్వంత వీడియో ఛానెల్ Lightroom మరియు Photoshop Elements లలో ఫోటోషాప్ వీడియో ట్యుటోరియల్స్ ని చూడవచ్చు.
2.IceflowStudios Photoshop Video Training
ఈ యూట్యూబ్ ఛానెల్ లో బేసిక్స్ నుండి అడ్వాన్స్ డు ట్యుటోరియల్స్ దాదాపు 50 పైగా వీడియోలు ఇక్కడ ఉన్నాయి.
3.Photoshopmama’s OPD
ఇక్కడ 140 పైగా వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి.
4. TutorVid
5.Gavin Hoey Photo Videos
6.Pixel For Life
7. Creative Sweet TV