ఇప్పుడు ఫేస్ బుక్ లో ఫోటో లని ప్రై వెట్ గా స్టో ర్ చేసుకోని అందులో నుండి కావాలనుకున్న వాటిని మాత్ర మే షేర్ చేసుకునే వెసులుబాటు వుంది. కాని ఈ అవకాశం ఇపుడు (beta version ) ఆండ్ర యిడ్ ఫోన్ లో ఫేస్ బుక్ ( Facebook for Android app) యూస్ చేస్తున్న కొంత మందికి మాత్రమే అందుబాటులో వుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావొచ్చు .
మీ
ఆండ్ర యిడ్ ఫోన్ లో లెటెస్ట్ ఆప్ ని ఇన్ స్టా ల్ చేసుకుని మీకు ఈ
ఆప్షన్ అందుబాటులో వుందో లేదో చెక్ చేసుకోండి . ఈ ఆప్షన్ కనక మీకు వుంటే
2GB వరకు మీరు మీ ఫోటోలని ప్రై వె ట్ గా స్టో ర్ చేసుకోవచ్చు .
How to start syncing my photos?
మీ ఫోటోలని సింక్ చేసుకోడానికి ముందుగా మీ ఫోన్ లో లేటెస్ట్ ఆన్ డ్రాయిడ్ ఫేస్ బుక్ వర్షన్ వుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ప్రై వెట్ ఫోటోలని మీ ఫోన్ నుండే కాకా మీ PC నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు.
From the Android app:
From the Android app:
- Go to your timeline
- Tap Photos
- Tap Sync at the bottom of your Photos section. Follow the step-by-step instructions.
From your computer:
- Go to your timeline
- Click Photos
- Click Synced From Phone at the top of your photos section. Follow the step-by-step instructions.
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.