Norton ఏంటీవైరస్, 2 GB ఆన్ లైన్ బ్యాకప్, 24 గంటల ఫోన్, ఇమెయిల్ సపోర్ట్, ఆన్ లైన్ ఐడెంటిటీ ప్రొటెక్షన్, పిసిని ట్యూనప్ చేసే మాడ్యూళ్లతో కూడిన Norton 360ని గత నెలరోజులుగా ట్రయల్ వెర్షన్ వాడుతున్నాను.
ఇంతకుముందు 2-3 సంవత్సరాల పాటు వాడిన Kaspersky చాలా నిరుపయోగంగా అన్పించింది దీని ముందు.
బిట్ డిఫెండర్ 2013 కొద్దిగా ఎక్కువ సిస్టమ్ రిసోర్స్ లు తీసుకుంటోంది. Norton తరహా పనితీరునే కలిగి ఉంది. ఈ నేపధ్యంలో Norton 360ని ఏడాది కాలానికి 3 పిసిలకు రూ. 1143కి ఇప్పుడే రెన్యువల్ చేయడం జరిగింది.
ఒరిజినల్ అప్లికేషన్ల సబ్ స్క్రిప్షన్లు రెన్యువల్స్ ఎలా ఉంటాయో అవగాహన లేని వారి కోసం ఆ ప్రొసీజర్ మొత్తాన్నీ ఇలా ఫొటోలుగా అందిస్తున్నాను.






Post a Comment
Thanks for your comment