విండోస్ 8 రిలీజ్ అయిన వెంటనే (అక్టోబర్ 25, 2012, రాత్రి 10.07కి)
తెలుగులో మొట్టమొదటి సారిగా దాని purchaseతో సహా screenshotsతో తయారు
చేయబడిన ఆల్బమ్ ఇది.
ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ లు వాడని వాళ్లకు ఓ అవగాహన కోసం దీన్ని తయారు చేయడం జరిగింది.
మీ ఫ్రెండ్స్ కీ పనికొచ్చే ఈ ఆల్బమ్ ని ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
- వెంకట్‌గౌడ్ సాయిశ్రీ కంప్యూటర్