Free గా ఫోన్ కాల్స్ చేసుకోవాలంటే...
నా మెబైల్ లో బ్యాలన్స్ లేదు... ఒక ఫ్రెండ్ కి కాల్ చెయ్యడం ఎంతో అవసరం ఎలారా అని అలోచిస్తూ గూగుల్ లో వెదుకుతూ ఉంటే
http://www.evaphone.com/ అనే సైట్ చిక్కింది. దీనిలో రోజుకు రెండు నిమిషాలు కాల్స్ ప్రపంచంలో ఎక్కడికైనా చేసుకోవచ్చు.. అయితే ఒక కాల్ ఒక్క నిమిషం మాత్రమే. సరే రెండు కాల్స్ సరిపోలేదు. మరలా ఇంకా రెండు కాల్స్ కావాలంటే ఇలా చెయ్యండి.
మీరు BSNL వంటి Dial-up మోడెమ్ వాడే వారైతే ముందు మీ బ్రౌజర్ history మెత్తం క్లియర్ చెయ్యండి. తర్వాత మోడెమ్ రీస్టార్ట్ లేదా Re-Dial చెయ్యండి. ఇక మీ IP address మారి పోతుంది కదా.... మరలా రెండు కాల్స్ వస్తాయి...