ఫేస్‍బుక్ అకౌంట్ పూర్తిగా డిలీట్ చెయ్యడం ఎలా?

ఫేస్‍బుక్ అకౌంట్ పూర్తిగా డిలీట్ చెయ్యడం ఎలా? - How to Delete FaceBook Permanently ?


ఏదైనా కారణాల చేత మీ Facebook అకౌంట్ డీలీట్ చేసుకోవాలి అనుకుంటే.. ఇలా చెయ్యండి..

 మాములుగా డిలీట్ చెయ్యాలి అనుకున్నవారు  account settings లోని security సెక్షన్ లోని deactivate your account ని క్లిక్ చేస్తుంటారు..ఇలాగా....

అలా చెయ్యడం వల్ల మన ఫ్రెండ్స్ అందరిని మిస్ అవుతున్నామని చూపిస్తుంది.
అంతేకాదు మీకు తెలుసా మీరు డీయాక్టివ్ చేసుకున్నా కానీ మీ డేటా ఫేస్ బుక్ సర్వర్ లో అలాగే ఉండిపోతుంది...
opt out అనేది చెక్ చెయ్యలేదు అనుకోండి.. Photo Tagging, Friends events invites అన్నీ వస్తూనే ఉంటాయి...మన అకౌంట్ లేకపోయినా కానీ...
అలా కాకుండా ఇలా చేస్తే  పూర్తిగా మీ డేటా అంతా ఫేస్ బుక్ సర్వర్ నుండీ తీసివెయ్యబడుతుంది. 15 రోజుల తరువాత మరలా అదే మెయిల్ మీద వేరొకటి fresh గా ఓపెన్ చేసుకోవచ్చు..
Steps:
1.  మెదటగా మీ ఫేస్ బుక్ లోకి లాగాన్ అవ్వండి.
2. మరొక ట్యాబ్  లో  ఈ లింక్ ఓపెన్ చెయ్యండి  


3.  ఇప్పుడు  Delete My account అని క్లిక్ చెయ్యండి.
4. ఇప్పుడు వచ్చిన popup లో మీ password & word verification టైప్ చేసి Okay నొక్కండి.

5.  ఇక ఇలా ఒక మెసేజ్ చూపిస్తుంది. తర్వాత 14 రోజులు మీరు login అవ్వకూడదు. అప్పుడు మాత్రమే మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ అవుతుంది. 


ఈ screen shots అన్నీ కొన్ని కారణాలవల్ల నా సొంత అకౌంట్ డిలీట్ చేస్తున్నప్పటివి...
Loading...