Eassos Recovery - డిలీట్ చెయ్యబడిన డాటా మరియు డిస్క్ పార్టీషన్లను రికవర్ చెయ్యటానికి!!!
పీసీ నుండి డిలీట్ అయిన ఫైళ్ళను మరియు పోయిన డిస్క్ పార్టీషన్లను రికవర్ చెయ్యటానికి Eassos Recovery అనే
ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది. బిల్ట్-ఇన్ విజార్డ్ (స్టెప్-బై-స్టెప్
ప్రాసెస్) ఉపయోగించి సులభంగా ఫైళ్ళను రికవర్ చెయ్యవచ్చు. రికవర్ చేసే డాటా
ని సేవ్ చేసుకోవటానికి అదే డిస్క్ కాకుండా వేరొక డిస్క్ లేదా ఎక్స్ టెర్నల్
డిస్క్ ఉపయోగించటం మంచిది.
మరింత సమాచారం కోసం Eassos Recovery సైట్ చూడండి.
డౌన్లోడ్: Eassos Recovery