Orkut స్క్రాప్‌లు సులభంగా పంపడానికి
ఈ
మధ్య కాలంలో చాలామంది Orkut Scrap ల రూపంలో ముచ్చటించుకుంటున్నారు. ఈ
నేపధ్యంలో వేరే టాబ్‌లో orkutని ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా నేరుగా
ఇతరుల స్క్రాప్ బుక్‌కి స్క్రాప్‌లను పోస్ట్ చేయడానికి OrkutScrapEasy అనే
add on ఉపయోగపడుతుంది. దీనిని
http://addons.mozilla.org/en-US/firefox/addon/2669 అనే వెబ్ పేజి నుండి
పొందవచ్చు.