మొబైల్ ఫోన్ల కోసం ఫ్లాష్ ప్లేయర్
Macromedia
Flash సాఫ్ట్ వేర్‍తో నాణ్యమైన మల్టీమీడియా కంటెంట్‍ని డిజైన్
చెయ్యవచ్చన్నది అందరికీ తెలిసిందే ! సెల్‍ఫోన్లలో Flash.SWF ఫైళ్లని ప్లే
చెయ్యడానికి ప్రస్తుతం కొన్ని ధర్డ్ పార్టీ ప్లేయర్లు లభిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం స్వయంగా Macromedia సంస్థ Flash Lite 1.1 పేరిట ఓ ఫ్లాష్
ప్లేయర్‍ని మొబైల్ ఫోన్లకోసం విడుదల చేసింది.