క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని ఒకేచోట నుండి యాక్సెస్ చెయ్యటానికి..
క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని అందిస్తున్న ప్రముఖ Dropbox, SkyDrive, Google Drive, మరియు SugarSync లను ఒకే చోట నుండి యాక్సెస్ చెయ్యటానికి ఉచిత ఆల్-ఇన్-వన్ డెస్క్ టాప్ అప్లికేషన్ CarotDav ఉపయోగపడుతుంది.
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆయా సైట్ల కి ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఆయా
సైట్ల ఆథెంటికేషన్ ప్రాసెస్ కూడా చాలా సులువు.

డౌన్లోడ్: CarotDav