మీ Hard disk పాడైపోతుందని ముందుగానే తెలుసుకోవడానికి...
మన Hard disk నుంచి వచ్చే సౌండ్స్ ను బట్టి అది పాడైపోవడానికి దగ్గరపడిందని అర్దం చేసుకోవచ్చు... ఒకవేళ మీ Hard disk కూడా ఇలాంటి సౌండ్స్ చేస్తుంటే తొందరగా మీ Hard disk లోని డేటాని బ్యాకప్ చేసుకోండి.....
రకరకాల error sounds కోసం ఈ సైట్లను దర్శించగలరు......
http://www.ecodatarecovery.com/sounds.html