చదవగానే Delete అయ్యే సందేశాలు పంపాలా ?
Steps:
2. Options అనేదాన్ని ఎంచుకొని ఎంతసేపటిలో Delete అవ్వాలి అని ఎంచుకోవాలి ఇలా...
3. పైన ఇలా మీరు ఏ సందేశం పంపాలనుకుంటున్నారో దాన్ని టైప్ చేసి SEND నొక్కండి.
4. అప్పుడు ఇలా ఒక లింకు చూపిస్తుంది.. దాన్ని మీ స్నేహితులకు పంపండి..
5. దాన్ని వాళ్లు ఓపెన్ చెయ్యగానే మీరు సెట్ చేసిన సమయం తరువాత డిలీట్ అయిపోతుంది.
గమనికలు:
1. ఈ సైట్ లో తెలుగు సరిగా పనిచెయ్యడం లేదు.. వాడకపోవడం మేలు..
2. Options లో password వంటివి పెట్టుకొనే అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి.చూడండి.
సైట్: https://burnnote.com