ఫైర్ ఫాక్స్ ని వేగంగా పనిచేయించడానికి..
ఫైర్
ఫాక్స్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్‌లో about.config అనే కమాండ్ ద్వారా అనేక
అడ్వాన్స్డ్ సెట్టింగులను ఉపయోగించి ఫైర్‌ఫాక్స్ మరింత వేగంగా
పనిచేసేటట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే అందులోని ఏ సెట్టింగులను ఎలా
మార్చాలో అవగాహన లేని వారు సింపుల్‌గా FasterFox అనే add-on ని డౌన్ లోడ్
చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది simultaneous connections, pipelining,
cache, DNS cache, initial paint delay వంటి పలు సెట్టింగులను మెరుగు
పరచడం ద్వారా ఫైర్‌ఫాక్స్ పని తీరుని పెంచుతుంది.