ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ మెరుగుపర్చుకోవటానికి ఒక మంచి సైట్!!
ఇంగ్లీష్ గ్రామర్ స్క్రిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి Road To Grammar
అనే వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. దీనిలో 365 క్విజ్ లు, గ్రామర్ కి
సంబంధించిన గేమ్స్, వీలున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటానికి డౌన్లోడ్స్
ఉన్నాయి.ఈ సైట్ ఉపయోగించటానికి ఎటువంటి రిజిస్టేషన్ అవసరం లేదు పూర్తిగా
ఉచితం.
’Quizzes' లో నచ్చిన టాపిక్ ని ఎంచుకొని ప్రక్కనే ఉన్న ’Start' పై క్లిక్
చెయ్యాలి. క్విజ్ లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానం పై క్లిక్ చెయ్యాలి,
తప్పైన జవాబుకు సరైన సమాధానం అప్పుడే తెలుస్తుంది. ఇక్కడ క్విజ్ లో 365
టాపిక్స్ ఉన్నాయి. ’Extra Practice' లో ఉదాహరణ సహితంగా వివరణ ఉంటుంది.
No comments:
Post a Comment