ఆన్‌లైన్ ద్వారా మీరు ఎవరికైనా మీ desktop screen record చేసి
పంపాలనుకున్నా, లేదా youtube లోకి upload చెయ్యాలనుకున్నా ఈ క్రింది వెబ్
సైట్ ద్వారా ఎటువంటి software సహాయంలేకుండా అతి తేలికగా మీ screen ని
వీడియోగా record చెయ్యవచ్చు. (Software download సదుపాయం కూడా ఉందనుకోండి) http://www.screencast-o-matic.com/screen_recorder