Pages

Pages

ఈ చిలకకి మాటలు నేర్పించండి

మీ మాటలను రిపీట్ చేసే చిలక (ఈ చిలకకి మాటలు నేర్పించండి)



మన మాటల్ని రిపీట్ చేసే పిల్లి అప్లికేషన్ ను ఆండ్రాయిడ్ ఫోన్స్ లో చూసే ఉంటారు... కదా... అలాంటిదే మన మాటల్ని రిపీట్ చేసే చిలక కావాలా? అదీ కంప్యూటర్ లోనే పనిచేసే అప్లికేషన్ (ఫోన్లలో కాదు).

దీనిని ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి... ఇక దాన్ని ఓపెన్ చేశాక దానిలోని ప్రీ recorded మాటలు అయిపొయ్యాక మనం మాట్లాడిన మాటల్అను రిపీట్ చెయ్యడం మెదలుపెడుతుంది... భలే ఉంది కదా!...
ఇంకా మన మాటలు కొన్ని రికార్డ్ చేసుకొని దాన్ని లైబ్రరీలో చేర్చుకోవచ్చు...
నిజానికి ఇది screen saver ప్రోగ్రామ్ అన్నమాట అందుకని ఎటైనా వెల్లేప్పుడు view మెనూలో full screen mode ఆన్ చేసి వెళ్తే మన చుట్టు జరిగే మాటలను రిపీట్ చేస్తూ ఉంటుంది...
 

Note: దీనితో పాటుగా install అయ్యే కొన్ని అడిషినల్ ప్రోగ్రాం, addon లను install చేసే సమయం లో టిక్ తీసేసి install చేసేయ్యండి..