3Dnator - 2D ఆన్ లైన్ ఇమేజ్ లను 3D లోకి మార్చటానికి!!!
3Dnator అనే ఉచిత క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి 2D ఆన్ లైన్ ఇమేజ్ లను 3D లోకి మార్చవచ్చు, వాటిని 3D లో చూడటానికి 3D గ్లాసెస్ అవసరమవుతాయి. 3Dnatorఇనస్టలేషన్ చేసుకోవటానికి క్రొమ్ వెబ్ స్టోర్ కి వెళ్ళి ’Add to Chrome' పై క్లిక్ చెయ్యాలి. 3Dnator ని ఎనేబుల్ లేదా డిసేబుల్ చెయ్యటానికి ఆ ఎక్స్ టెన్షన్ పై క్లిక్ చెయ్యాలి. ఇక బ్రౌజర్ లో ఏదైనా సైట్ ఓపెన్ చేసి దానిలోని 2D ఇమేజ్ లను 3D లో చూడటానికి కావలసిన ఇమేజ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’3Dnator’ పై క్లిక్ చెయ్యాలి. ఇలా కావలసిన ఇమేజ్ నే కాకుండా ఆ వెబ్ పేజీ లోని మొత్తం ఇమేజ్లను 3D లో చూడవచ్చు.
డౌన్లోడ్: 3Dnator
డౌన్లోడ్: 3Dnator
No comments:
Post a Comment